top of page
Writer's pictureAPTEACHERS

E-SR లో CPS అమౌంట్ నమోదు కొరకు స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?


E-SR లో CPS అమౌంట్ నమోదు కొరకు స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?


Procedure for Downloading

YOUR CPS STATEMENT



1. పై LINK ను CLICK చెయ్యండి

2. Subscribers అనే Screen లో USERID (=PRAN number) & PASSWORD తో LOGIN అవ్వండి.

3. INVESTMENT SUMMARY లో TRANSACTION Statement పై CLICK చెయ్యండి.

4. GENERATE STATEMENT పై CLICK చెయ్యండి. (మీకు ఏ Year Statement కావాలో ఆ Financial Year ను Select చేసుకోవచ్చు)

5. Top Right Corner లో PDF పై CLICK చెయ్యండి.

6. Statement Download అవుతుంది.

----------------------------------

🙋🏻‍♂️ 31 MARCH 2020 CLOSING BALANCE కోసం ఐతే Financial Year : 2019-2020 ని SELECT చేసుకోండి.


🙋🏻‍♀️ TOP RIGHT CORNER లో PDF అనే OPTION తో పాటు BACK (🔙), PRINT ( 🖨), EXCEL అనే OPTIONS కూడా ఉన్నాయి. గమనించగలరు.

---------------------------------- పై PROCEDURE ద్వారా MOBILE లో కూడా CPS STATEMENT ను DOWNLOAD చేసుకోవచ్చు.

12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page