top of page
Writer's pictureAPTEACHERS

FA -I పరీక్షల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ.Rc.No.ESE02/567/2021-SCERT /2021

Updated: Sep 25, 2021

FA -I పరీక్షల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ FA-I పరీక్షలు 21.10.2021 న నిర్వహించాలని ఆదేశాలు.


AP Formative Assessment 1 FA 1 2021-22 Schedule, Guidelines by DSE.


అక్టోబర్ 21 నుంచి ఎఫ్ఎ-1 పరీక్షలు


రాష్ట్రంలోని అన్ని యాజ మాన్యాల్లోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తర గతి వరకు విద్యార్థులకు ఫార్మేటివ్ అసె సెమెంట్ టెస్టు-1 (ఎఫ్ఎ-1 పరీక్ష)ను అక్టో బర్ 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. చినవీరభద్రుడు శుక్ర వారం సర్క్యులర్ జారీ చేశారు. ఇంతకు ముందు ఈ పరీక్షను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలనుకున్నారు. కానీ రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థులకు పాఠశాల సంసిద్ధత, రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్న నేప థ్యంలో ఎఫ్ఎ-1 పరీక్షను అక్టోబర్ 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.



AP Formative Assessment 1 FA 1 2021-22 Schedule, Guidelines by DSE Rc.No. ESE02/567/2021-SCERT /2021 Dated: 24/09/2021 Sub: School Education SCERT, A.P. - Formative Assessment-1 for the academic year 2021-22 - Certain guidelines Ref: 1. Memo. No: 151/A & 1/2021 Dated 08.09.2021 - Issued. 2. Academic Calendar for 2021-22. ORDER: The attention of the all the Regional Joint Directors of School Education and all the District Educational Officers in the state are invited to the reference 2nd above wherein the conduct of Formative Assessment -1 for classes 1 to 10 is to be completed before 30th September 2021.. In the reference 1st cited based on the government memo certain instructions have been issued to conduct school readiness programme from 01.09.2021 to 08.10.2021 in all schools under all managements for seamless transition of students from their previous knowledge to current specific knowledge. Keeping view of the school readiness program which will be continued up to 8th October, 2021, Formative Assessment I shall be conducted as per the schedule given under. Download FA 1 Guidelines by DSE

12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page