HOW TO UPDATE SANITARY NAPKINS RECEIPT AND CLOSING BALANCE
OPEN IMMS APP
⬇️
HM LOGIN - AFTER LOGIN
⬇️
CLICK ON JAGANANNA GORUMUDDA (For MDM SCHOOLS)
/
CLICK ON TMF
(For other SCHOOLS)
⬇️
THEN CLICK ON HM SERVICES
⬇️
CLICK ON
SANITARY NAPKINS RECEIPT (ఈ ఆప్షన్ లో ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించి తీసుకున్న వివరాలు ఎంటర్ చేయాలి)
⬇️
తరువాత SANITARY NAPKINS CLOSING BALANCE ఈ ఆప్షన్ లో మార్చ్ నెల ఆఖరు నాటికి పాఠశాలలో ఉన్నటువంటి న్యాప్కిన్సు వివరాలు ఎంటర్ చేస్తే, ఏప్రిల్ నెలకు రిక్వైర్మెంట్ అనేది ఆటోమేటిక్ గా అక్కడ డిస్ప్లే అవుతుంది. వెంటనే సబ్మిట్ చేయాలి.
ఈ సమాచారాన్ని ఏడవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బాలిక విద్యార్థులు ఉన్న అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ తప్పనిసరిగా ఐఎంఎంఎస్ యాప్ లో సబ్మిట్ చేయవలెను