IMMS App ఈరోజు (Feb 24 న ) 1.3.7 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.3.7ని క్రింది లింక్ నుండి పొందవచ్చును
https://play.google.com/store/apps/details?id=com.ap.imms NEW VERSION FEATURES : 1. Miscellaneous tools details capture provision in HM login 2. Cleaning chemical phase 2 details capture provision in hm login 3. Gloves and mini brush details capture provision in MEO login DOWNLOAD IMMS APP LATEST VERSION 1.3.7 ⬇️