
IMMS App ( Feb 10 న ) 1.3.6 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది.
- APTEACHERS
- Jan 18, 2022
- 1 min read
Updated: Feb 11, 2022
ఫ్లాష్...IMMS App (Feb 10 న ) 1.3.6 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Installచేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.3.6 ని క్రింది లింక్ నుండి పొందవచ్చును. కొత్త వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను అన్ ఇన్స్టాల్ చేయండి
⬇️
NEW VERSION FEATURES :
1. Vendor registration module added in HM login
2. Attendance update provision for Diet Colleges