top of page

IMMS APP NEW version 1.2.5

IMMS APP (Sep 2nd)న అప్డేట్ అయ్యింది. కొత్త updated 1.2.5 వెర్షన్ లో TMF inspection form ను HM లాగిన్ లో DISABLE చేయడం జరిగింది. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. NEW VERSION FEATURES : 1. One time HM mobile number capture provision in attendance module 2. Disable the TMF inspection for HM. DOWNLOAD IMMS APP LATEST Version 1.2.5⬇️

45 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page