IMMS App కొత్త వెర్షన్ 1.3.9
- APTEACHERS
- Apr 20, 2022
- 1 min read
IMMS App ఈరోజు (April 19 న ) 1.3.8 వెర్షన్ నుండి 1.3.9 కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ను ఇన్స్టాల్ చేసేముందు పాత వెర్షన్ ను అన్ ఇన్స్టాల్ చేయండి కొత్త వెర్షన్ 1.3.9ని క్రింది లింక్ నుండి పొందవచ్చును.
https://play.google.com/store/apps/details?id=com.ap.imms