IMMS APP ను OFFLINE ద్వార ఉపయోగించే పద్దతి ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు 1. Daily Attendance In HM services 2.Jagananna Gorumudda Inspection 3.TMF Image Capture పై మూడు పనులు చేసేటప్పుడు *నెట్ వర్క్ తో సంబంధం లేకుండా *offline* పద్దతిలో ఏ విధంగా చేయాలి, చేసిన వివరాలు *online* లోకి వచ్చిన తరువాత ఏ విదంగా సబ్మిట్ చేయబడుతుంది అనే విషయాలను ఈ వీడియో లింక్ లో క్లియర్ గా వివరించబడింది.
https://youtu.be/FcFsTk8ivwg కావున అందరు ప్రధానోపాధ్యాయులు ఈ వీడియో ఒకసారి చూడడం ద్వారా ఇన్స్పెక్షన్ చేసే సమయంలో ఇబ్బందులు అధిగమించి చాలా సులభంగా డీటెయిల్స్ సేవ్&సబ్మిట్ చేసుకోవడం ద్వారా తరువాత మనం ఎప్పుడు అయితే నెట్ వర్క్ లోకి వస్తామో ఆటోమాటిక్ గా సబ్మిట్ కూడా జరుగుతుంది. దీని గమనించి అందరు కూడా తప్పనిసరిగా పాటించగలరు. గమనిక: వెల్ఫేర్ మరియు వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు మరియు తదితర పర్యవేక్షణ అధికారులు కూడా వారు ఇన్స్పెక్షన్ ఫారం ను ఈ విధంగా offline పద్దతిలో చేయవచ్చును.