IMMS Updated App Version:1.3.0
IMMS App అప్డేట్ చేయబడింది
👉 Vetsion:1.3.0
👉 Updated On:21.11.21
👉 ఈ క్రింది లింక్ ద్వారా నూతనంగా అప్డేట్ అయిన IMMS App డౌన్లోడ్ చేసుకోండి.
👇
What's New:
💥IMMS APP Nov 21st న మరల అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal/అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పనిచేయదు. కొత్త వెర్షన్ 1.3.0 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.
New Version Features
👉 Student image capture
👉 Egg Closing balance
👉 chikki closing balance
🎯 1.Student image capture ఆప్షన్ నందు క్లాస్ మరియు సెక్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఆ సెక్షన్ ఇమేజ్ను క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే క్యాప్చర్ చేసిన ఇమేజ్ నందు కల విద్యార్థుల సంఖ్యను కూడా అక్కడ నమోదు చేయాలి.ఇలా ప్రతి సెక్షన్కు ఇమేజ్ ను క్యాప్చర్ చేసి ఇమేజ్ నందలి విద్యార్థుల సంఖ్యను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🎯 2 Egg Closing balance
మరియు chikki closing balance ఆప్షన్స్ నందు వాటికి సంబంధించిన వివరాలను MMS Updated App Version:1.3.0