top of page

JVK app distribution మరియు authentication లలో ఎదురైన సమస్యలు - పరిష్కారం.

Updated: Sep 23, 2021

JVK app distribution మరియు authentication లలో ఎదురైన సమస్యలు - పరిష్కారం.

రాష్ట్ర పధక కార్యాలయము వారు ఆదేశములమేరకు JVK Bio Matric authentication కు multi device option ను కూడ ఇవ్వడం జరిగినది అనగా ఒకే పర్యాయము 2,3 లేదా 4 device లో కూడా Bio Matric authentication చేయవచ్చు. App సరిగా పనిచేయనిచో old version ను uninstall చేసి మరల ఈ website లో https://nadunedu.se.ap.gov.in/jvk/ కొత్త version ను install చేసుకొనగలరు. JVK app distribution మరియు authentication లలో ఎటువంటి సమస్యలు ఎదురైన ఈ క్రింది mail కు jvk2grievance@gmail.com పంపవలెను.


ఈ phone number కు call చేయగలరు 9154294169


JVK-2 app కు సంబంధించి ఏమైన సమస్యలు ఉన్నట్లయితే ఈ google form link https://forms.gle/jcrmesVg7RMykRdb6 నందు వివరములు నింపి submit చేసినచో ఆ వివరములను మేము రాష్ట్ర కార్యాలయమునకు పంపి మీకు password reset మరియు ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కారము కొరకు పంపెదము.


గమనిక : ఈ google form link Click ద్వారా పంపిన అభ్యర్ధనలను మాత్రమే మేము రాష్ట్ర పధక కార్యాలయం వారికి పంపెదమని తేలియజేయుచున్నాము.


మీ అందరికి మరియొకసారి తెలియజేయునది ఏమనగా JVK app distribution మరియు Bio matric authentication లో ఎటువంటి సమస్యలు ఎదురైన ఈ క్రింది mail కు మీ సమస్యను పంపుతు

jvk2grievance@gmail.com మరియు ఈ phone number కు call చేయగలరు 9154294169.


JVK App login అవుటకు మీ IMMS user Id తో మరియు Password 1qaz!QAZ లేదా default password 1234 తో login అవ్వవలెను.

ఏవరికైనను user id & password reset చేయబడిన తరువాత కేవలం 1qaz!QAZ password తో మాత్రమే login అవ్వవలెను.

Addl.Project Co-ordinator, AP Samagra Shiksha,Visakhapatnam. Door.No 29-42-21, SBI Colony , Opposite District Court Building, Visakhapatnam (i.e Old DPRO Office, Visakhapatnam) Ph.0891-2701944 Fax : 0891-2792022 Email dpepvis@yahoo.co.in https://sites.google.com/site/rvmvisakhapatnam

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page