School education- delegation of powers and functions to the headmasters working in the schools of government, ZP/MPP and Municipal management, Mandal education officers/ deputy inspectors of schools, Deputy Educational officers , district education officers and the Commissioner of school education-orders -issued.
» G.O No 40 పరిధిలోకి Mpl Teachers ను కూడా చేరుస్తూ G.O .No.180 విడుదల.
» జిల్లా పరిషత్, మండల పరిషత్ , మున్సిపల్, ప్రభుత్వ తదితర మేనేజ్మెంట్లలో పని చేస్తున్న ఉపాద్యాయులకు, అధికారులకు సెలవు మంజూరు, ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్, పిఎఫ్ లోన్స్ మొదలగు అధికారాలపై సమగ్ర ఉత్తర్వులు విడుదల .
» ఏ అధికారి ఏ సెలవులు ఎన్ని రోజుల వరకు మంజూరు అధికారం కలిగీ ఉంటారు .
⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩⏩
వివిధ రకాల సెలవులు, జీతాలు, ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్లు మంజూరు అధికారాలు క్లుప్తంగా GO 180 ముఖ్యాంశాలు తెలుగులో
🔹1. ఇప్పటి వరకు అమలులో ఉన్న సెలవు మంజూరు అధికారాల జీవో 40, జీవో 70, జీవో 84 స్థానంలో ఈ జీవో 180 విడుదల.
🔹2. ఈ జీవో అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మ్యానేజ్మెంట్ స్కూల్స్ మరియు టీచర్స్ కు (Govt., ZPP/MPP & Municipal) వర్తింపు.
🔹3. మిగతా మ్యానేజ్మెంట్ ప్రధానోపాధ్యాయుల తో సమానంగా మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకు కూడా డ్రాయింగ్ పవర్స్
👉3. 1 నుండి 8 తరగతులు ఉన్న ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP ) ప్రధానోపాధ్యాయులు, ఆ స్కూల్స్ లో టీచర్ లకు సి ఎల్స్, స్పెషల్ సి ఎల్స్, మంజూరు అధికారం కలిగి ఉంటారు.
👉4. హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ ప్రధానోపాధ్యాయులు (Govt., ZPP/MPP & Municipal) తమ టీచర్స్‌కు
▶️. CLs, Special Cls,
▶️. అలాగే ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves నాలుగు (4) నెలల వరకు, 6 నెలల మాటర్నిటీ లీవ్ మంజూరు చేయవచ్చు.
▶️.ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు.
👉5. మండల విద్యా శాఖా అధికారులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్:
▶️.ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ (Primary, UP -Govt., ZPP/MPP & Municipal) హెడ్ మాస్టర్స్ యొక్క CLs, Spl CLs మంజూరు అధికారం
▶️.తమ మండలంలోని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ లో ఉపాధ్యాయుల అందరి ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves తదితర ఇతర సెలవులు నాలుగు (4) నెలల వరకు, 6 నెలల మాటర్నిటీ లీవ్ మంజూరు అధికారం (తెలుగు కూర్పు ఏ పి టీచర్స్ డాట్ ఇం వెబ్సైట్ ).
▶️.ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు
👉6. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
▶️.హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) CLs, Spl CLs మంజూరు అధికారం .
▶️.తమ పరిధిలోని అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves నాలుగు 4 నెలల పై బడి 6 నెలల వరకు మంజూరు చేయవచ్చు .
▶️.హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో ప్రధానోపాధ్యాయుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు
👉7. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్.
▶️.తమ పరిధిలో ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారులు CLs, Spl CLs మంజూరు అధికారం.
▶️.తమ పరిధిలోని అన్ని ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్ హై స్కూల్ మరియు హై స్కూల్ ప్లస్ లో అందరు ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల, (Govt., ZPP/MPP & Municipal) ELs, Half Pay Leaves, EOL, Commuted Leaves 6 నెలల పై బడి 1 సంవత్సరం వరకు మంజూరు చేయవచ్చు
▶️.డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / అసిస్టెంట్ డైరెక్టర్,/ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ / మండల విద్యా శాఖా అధికారుల ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్ లు, ఏ ఏ ఎస్, ఎల్ టి సి, పి ఎఫ్ పార్ట్ ఫైనల్, లోన్, APGLI, GIS ఫార్వార్డ్ చేయడం, పెన్షన్ ప్రపోజల్స్ పంపడం, మెడికల్ రీయంబర్స్మెంట్ ప్రపోజల్స్ డ్రాయింగ్ వంటి అధికారాలు కలిగి ఉంటారు