top of page
Writer's pictureAPTEACHERS

MDM Dry ration కు సంబంధించి ఉపాధ్యాయులకు సూచన.

Updated: Mar 23, 2022

Dry ration కు సంబంధించి ఉపాధ్యాయులకు సూచన: MDM DRY RATION :- RED GRAM DAL : 12.06.2021 నుండి 31.07.2021 వరకు 40 Working Days కి PS - 1.5 Kgs, UPS & HS - 2.5 Kgs. రెడ్ గ్రామ్ దాల్ కేవలం 12.06.2021 నుండి 31.07.2021 పీరియడ్ లో ఉన్న పిల్లలకే ఇవ్వాలి. August 2021 లో అడ్మిషన్ అయిన పిల్లలకి ఇవ్వకూడదు. CHIKKIES : : 01.08.2021 నుండి 15.08.2021 వరకు 11 Working Days కి PS , UPS & HS - 13 చిక్కీలు. చిక్కీలు కేవలం 01.08.2021 నుండి 15.08.2021 పీరియడ్ లో ఉన్న పిల్లలకే ఇవ్వాలి. JUNE & JULY 2021 పీరియడ్ లో ఉన్న పిల్లలకి ఇవ్వకూడదు.


1.2021-22 లో Dry Ration పంపిణీలో భాగంగా జూన్-12-21 నుండి జూలై-31-21 వరకు 40 రోజులకు Rice : Pri 4Kg UP/HS : 6Kg

Eggs : 22

Chikki : 22

Dal : 2.5 Kg చొప్పున పంపిణీ చేయాలి.

Rice,Eggs,Chikki గత సంవత్సరమే పంపిణీ చేసేశాము.

ఇప్పుడు కేవలం 2.5Kg Dal మాత్రమే పంపిణీ చేయాలి.

ఇవన్నీ గత సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి.

ఈ 2021-22 సంవత్సరం అయిన న్యూ అడ్మిషన్లకు ఇవ్వకూడదు.

2021-22 లో Dry Ration పంపిణీలో భాగంగా ఆగస్టు-1-21 నుండి ఆగస్టు-15-21 వరకు 11 రోజులకు Rice : Pri 1.100 Kg UP/HS : 1.650 Kg Chikki : 13 చొప్పున పంపిణీ చేయాలి. ఇవి ఈ సంవత్సరం కొత్త అడ్మిషన్లకు కూడా సరఫరా చేశారు.


12.06.2021 నుండి 31.07.2021 వరకు 40 రోజులకు గాను పాఠశాల విద్యార్థులకు (IMMS ఆధారంగా) డ్రై రేషన్-1 లో భాగంగా కందిపప్పు అందించాలని విద్యా శాఖ ఆదేశాలు...


ప్రైమరీ 1.5 KG

యూపీ/హై స్కూల్: 2.5 KG



ఇప్పుడు సరఫరా చేసిన dry ration చెక్కి కి సంబంధించిన ప్రోసిడింగ్ ⬇️





70 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page