MDM MONTHLY REPORTS నుONLINE లో DOWNLOAD చేసి MRC కి SUBMIT చెయ్యవచ్చు.
MDM అటెండెన్స్ నెల దాటితే ముందు నెలలో MDMయాప్ లో MDM అటెండెన్స్ ఏ రోజు ఎంత పెట్టామో తెలుసుకోలేం.
ప్రతి నెల మన పాఠశాల లో రోజువారీ మధ్యాహ్నం భోజనం ఎంతెంత మందికి పెట్టామో తెలుసుకునేందుకు క్రింది వివరాలు నింపి Get Data Click చేస్తే మనకు కావలసిన నెలకు సంబంధించిన వివరాలు అన్నీ కనబడతాయి.
సంవత్సరం ,నెల ,DISE కోడ్ ఎంటర్ చేస్తే చాలు.
మధ్యాహ్న భోజనానికి సంభవించి మన ప్రభుత్వ పాఠశాలల నెలల వారీ రిపోర్ట్ ను మనం Present , Meals Taken,Monthly Total Meals Taken తో సహా MRC కి పంపే బిల్ మోడల్ లో ఈజీ గా ఒక్క నిముషంలో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click here ⬇️
http://projects.ednforum.com/mdm/index.php
Click here ⬇️
http://net.apteachers.in/mdm/bill.php