MDM పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికి విజ్ఞప్తి, ఎం డి ఎం లో Chikki కి సంబంధించి విషయం నిమిత్తం, జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో Chikkis విద్యార్థులకు ఇచ్చి ఉన్నాము, దాని తాలూకు తారీఖులు క్రింది విధంగా కలవు..
1. జనవరి:
22, 24,27,29,31 తారీఖులు
2. ఫిబ్రవరి: 3,5,7,10,12,14,17,19,24,26,28 తారీఖులు
3. మార్చి:
2, 4, 6, 9,11,13,16,18,20,23,27,30 తారీఖులు
పై మూడు నెలలకి తారీఖులు వారీగా ఏ నెల బిల్లు ఆ నెలకే వేయవలెను, ఈ విషయాన్ని MDM పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ గమనించగలరు.
Click here to download MDM Chikki proforma 👇