top of page

Nadu Nedu Programme నాడు నేడు కార్యక్రమం పూర్తి వివరాలు.

Nadu Nedu Programme నాడు నేడు కార్యక్రమం పూర్తి వివరాలు

Nadu Nedu Next steps:

1. Hope trainings to all P.C. s completed on the roles of parents committees

2. Opening of bank account . The P.C. should pass a resolution and identify their five committee members ( minimum three women ) and HM and AE/AEE/site engineer to sign cheques

3. Enter bank account details into STMS by HM.

4. EE shall enter into MoU with P.C. ( MoU is available in STMS )

5. P.C. shall pass a resolution seeking 15% of the total project cost for revolving fund

6. HM shall send the resolution to AE and then to DEE and then to SPD to approve 15 % funds for revolving fund

7. Meanwhile talk to masons of a) Construction and civil repairs b) painting c) wiring and electrification) d) plumbing ( no engagement of labourers by P.C. directly)

8. Ground the work and keep the progress

9. Continue the regular fixed weekly meetings of Pranet committees for taking all the required decisions

Nadu Nedu - మన బడి నాడు నేడు CRP ,HM ల పాత్ర ,వారికి ఆదేశాలు... Rc.19,Dt2/1/2020...

మన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్...తీర్మానాలు..

Click here to Download Copy

https://drive.google.com/file/d/1EdNg7jEVlHtxspxIHWzEcXW8D1AW4GMd/view?usp=drivesdk

Mana Badi - Naadu Nedu Component Wise Ceilings


account opening గురించి.

account opening కి కావలసినవి...

3 ఫొటోస్...(ప్రతి ఒక్కరికి)

SMC ఎన్నిక తీర్మానం copy

ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. Xerox

5 గురు సభ్యులు ను ఎంపిక చేసినట్టు తీర్మానం. కాపీ

నాడు..నేడు.. ఎంపికకు...మన స్కూల్ ఎన్నికైన జాబితా...order copy..

పై సమాచారాన్ని ready చేసుకొని ఉండాలి

మన బడి @ నాడు -నేడు

★ 13 జిల్లాలలో ఎంపికైన పాఠశాలల జాబితా

★ ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List

★ Allocation of Mandals Executive Agencies

★ Abstract of Municipality wise Schools

★ Mandal wise 1st Phase Schools list......

Click here to download All Districts Mana Badi Nadu Nedu First Phase Provisional Approved List⬇️

https://schooledu.ap.gov.in/DSENEW/manaBadiNaaduNedu.jsp

నాడు నేడు కార్యక్రమం పాఠశాలలో సమర్థవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ పథకం కింద ప్రభుత్వం కొన్ని పాఠశాల నుండి ఇప్పటికే STMS యాప్ ద్వారా మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఎంపిక చేశారు ఈ పాఠశాల అభివృద్ధికి మార్చి 15వ తేదీ లోపు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చేస్తారు విధివిధానాలు ఏంటి అనేది ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఆధారంగా మీ అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము

కార్యక్రమం ఎలా అమలు చేస్తారు?

Click here to download GO:87 DT:30.11.2019 Naadu Nedu Adminstration approvel⬇️

https://drive.google.com/file/d/1IpuexVzrbBoKwx5CuHBPsJolKNTx_kmY/view?usp=drivesdk

1.ముందుగా ఈ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి

2.ఈ కమిటీ కి మాత్రమే పాఠశాల అభివృద్ధి పనులు అప్పగించాలి కాంట్రాక్టర్లకు వేరే వారికి ఎట్టి పరిస్థితులలోను అప్పగించురాదు

3.పేరెంట్స్ కమిటీ నుండి ఐదుగురు సభ్యలు ఎంపిక చేసుకోవాలి ఎన్నిక ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉండే విధంగా చూడాలి

4. సమగ్ర శిక్ష అభియాన్ నుండి సైట్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా సభ్యులుగా ఉంటారు

5.ఎంపిక చేసిన పాఠశాలను సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్ వచ్చి ఈ కమిటీ తో సమావేశం అయ్యి పాఠశాలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి ఎస్టిమేషన్ రూపొందిస్తారు

6.ఎస్టిమేషన్ రూపొందించిన తర్వాత ఆన్లైన్లో ఎస్టిమేషన్ అప్లోడ్ చేస్తారు ఒకసారి అప్లోడ్ చేసిన ఎస్టిమేషన్ మార్చడానికి సాధ్యం కాదు అందుకని ప్రధానోపాధ్యాయులు తమకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ముందుగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది

7.ఈ కమిటీ నీ పనులు చేయడానికి వారు ఖర్చు చేసే పనికి ముందుగానే కొటేషన్ తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ ఛానల్ పిడి ఎకౌంట్స్ ద్వారా సంబంధిత షాపులకు ఈ అమౌంట్ వారి ఖాతాలో జమ చేయబడుతుంది 8.అమౌంట్ పడిన తర్వాత వారి దగ్గర నుండి జిఎస్టి బిల్లు తీసుకోవాలి ఈ బిల్లులు పూర్తి చేయడానికి ఎంపిక చేసిన పాఠశాలలో నెలకు రెండు వేలు ఇచ్చి ఒక వ్యక్తి నియమిస్తారు ఆయనే ఈ బిల్లులు వ్యవహారాలను చూసుకుంటారు 9.ఈ పాఠశాల అభివృద్ధి అంతా మార్చి 15వ తేదీ లోపు పూర్తి అవ్వాలి 10.జిల్లాలో 13 మంది సభ్యులతో ఒకటి ఉంటుంది ఈ కమిటీ పనులు పర్యవేక్షిస్తుంది పాఠశాలలో ఏర్పాటు చేసి సౌకర్యాలు ఒక రూమ్ కు నాలుగు ఫ్యాన్ లు 20 ఓల్డ్ కలిగిన 4 ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేస్తారు వైరింగ్ కూడా చేస్తారు అలాగే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తారు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు టాయిలెట్ అవసరమైతే నిర్మాణం చేస్తారు ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక తరగతి గదిని ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉంటే ఒక తరగతి గదిని అభివృద్ధి చేస్తారు 40 మంది విద్యార్థులు ఒక టాయిలెట్ నిర్మాణం చేస్తారు 20 మందికి ఒక Urinals ఏర్పాటు చేస్తారు


Click here to download MBNN school input data sheet ⬇️


https://drive.google.com/file/d/1Cc6Iuz8JQLYppxvXvjPUsZqbbokSaPOO/view?usp=drivesdk


Click here to download MBNN model Proformas ⬇️


మనబడి నాడు-నేడు ఎకౌంటు ఓపెనింగ్ మోడల్. ⬇️


https://drive.google.com/file/d/19qRh6VWqRbmTPga7h4vLpBstkB8wzbaJ/view?usp=drivesdk


Account ఓపెనింగ్⬇️


https://drive.google.com/file/d/1AwZ-jY50sKcf7bordsF-hoz7O0WkpHmG/view?usp=drivesdk

Nadu -Nedu technical details in Telugu ⬇️


https://drive.google.com/file/d/190ipZ_v0dXsuoL-LgGoRF0Wgojysga7k/view?usp=drivesdk


మనబడి నాడు-నేడు పాఠశాల నిర్మాణ నిర్వాహక కమిటీ ఎంపిక తీర్మానం ⬇️


https://drive.google.com/file/d/1ARww0PZLy7r_N3C67UN5BLE_dQV8ruG-/view?usp=drivesdk


మనబడి నాడు నేడు ఒప్పంద అంగీకార పత్రం. ⬇️


https://drive.google.com/file/d/1ILFIgiMOxOxOQ_hPJl2Npg3HSKLcR_me/view?usp=drivesdk

Recent Posts

See All

మీ పాఠశాల పరిధిలోగల అంగన్వాడి పాఠశాల వివరాలు నమోదు చేయుటకు సూచనలు

మీ పాఠశాల పరిధిలోగల అంగన్వాడి పాఠశాల వివరాలు నమోదు చేయుటకు సూచనలు మీకు పంపిన AWC format లో ఆయా schools పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల...

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page