top of page
Writer's pictureAPTEACHERS

NOC Application - No Objection Certificate Application for Employees 

Updated: Aug 24, 2021

NOC Application - No Objection Certificate Application

సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఉన్నత చదువులు చదవాలంటే తమ పై అధికారి వద్ద నిరభ్యంతర పత్రం తీసుకోవలసి ఉంటుంది. ప్రతీ ఉద్యోగి తమ సర్వీస్ లో ఎటువంటి చదువులు చదవాలన్నా కచ్చితంగా తమ పై అధికారికి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. లేని పక్షంలో అటువంటి సర్టిఫికేట్ లు తిరస్కరించే అవకాశం ఉన్నది. అదే విధంగా సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు, ఏ విధమైన వేరే ఉద్యోగ పరీక్షలకు హాజరు కావాలన్నా కుడా తమ పై అధికారినుండి NOC పొందవలసి ఉంటుంది. కావున ఉద్యోగులు నిరభ్యంతర పత్రం కొరకు ఈ కింది ప్రోఫోర్మ ను ఉపయోగించు కోవచ్చు.

Just Fill Your required Details and Download the No-Objection Certificate Application. Submit this NOC Application to your appointment authority along with SR Xerox Copy, Notification Copy and other relevant documents.

Generate NOC Application with Your Name and Details.

Download the PDF Application and get it signed by your DDO and Submit it to your appointment authority / DEO along with DDO Covering Letter.

Click here to Download NOC Application Software 👇

http://net.apteachers.in/noc/

58 views

Recent Posts

See All

మహిళా ఉద్యోగులకు ఉన్న పిల్లల సంరక్షణసెలవుఅప్లికేషన్&ప్రొసీడింగ్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చు(CHILD CARE )

CHILD CARE LEAVE మహిళాఉద్యోగులు, టీచర్లకు వారి మొత్తం సర్వీసులో60 రోజులు శిశుసంరక్షణ సెలవు 'మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page