AMMAVODI ATTENDANCE CONSOLIDATION
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే అమ్మఒడి పథకం కోసం విద్యార్థుల యొక్క హాజరు డిసెంబర్ 31 వరకు 75% దాటి ఉండాలని సూచించింది. దీనికి సంబంధించి మనం విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత ATTENDANCE పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.
Click here to download Download Software👇
https://drive.google.com/file/d/1S6PQ3Cu-iJXuatiD14nNt9G_58WgOFgO/view?usp=drivesdk