top of page
Writer's pictureAPTEACHERS

NSDL CRA లో nominee add/update చేసుకోవడం ఎలా?

Updated: Aug 23, 2021

NSDL CRA లో nominee add/update చేసుకొనే విధానం..


1. Login into nsdl cra

2. Select demographic changes

3. Select personal details update

4. Add/update nominee

5. Enter nominee details

6. Save

7. Submit

8. Enter OTP (otp send to register మొబైల్ no)

9. e sign verification

10. Proceed

11. Enter employee Aaadhar no.

12. Enter Aadhar OTP( aadhar otp send to registered mobile no.

13. Submit

14. Generate acknowledgement Succesfully....


✍️NOTE::


nsdl-cra లో nominee deatails add/update చేసేటప్పుడు e sign verification కొరకు Employee యొక్క Aaadhar

Number మాత్రమే ఎంటర్ చేయాలి. Nominee Aaadhar ఎంటర్ చేయవద్దు.

CPS PRAN అకౌంట్ లో ఆన్లైన్ లో నామినీ యాడ్ చేసిన తరువాత పై విధంగా వస్తే దానికి వివరణ:⬇️


మన ప్రాన్ లో ఫస్ట్ నేమ్ ఆధార్ లో ఫస్ట్ నేమ్ మరియు ప్రాన్ లో సెకండ్ నేమ్ ఆధార్ లో సెకండ్ నేమ్ రెండు కరెక్ట్ గా ఉన్నపుడు మాత్రమే ఈ సైనింగ్ తీసుకుంటుంది.ఇటుది అటు అటుది ఇటు అయితే పై విధంగా వస్తుంది.అపుడు S2 ఫార్మ్ ద్వారా మ్యానువల్ గా చేసుకోవాలి.


Click here to website ⬇️




96 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page