top of page

Online Life certificate (AVC)

🙋‍♂Online Life certificate (AVC)


👉AP Govt Treasury Dept నుండి Pension తీసుకొనే Service/Family pensioners అందరు'Jan 1 నుండి Feb 28 'మధ్య కాలములో Online లేక Offline లొ Life certicate (AVC) ఇవ్వాలి


👉 ఆధార్ కార్డు మరియు PPO No/PPOId/CFMS Id తో ఏ Treasury లోనైనా Biometric ద్వారా ఉచితంగా Online Life certificate ఇవ్వవచ్చును.రశీదు ఇస్తారు


👉CFMS Id &Pwతో https://cfms.ap.gov.in/ లో Log in అయ్యి ESS లో Bio metric Device తో Life certificate ఇవ్వవచ్చును


👉 ఏ ఆధార్ సెంటర్ , మీ సేవలలో నామినల్ ఫీజుతో నైనా Online life certificate ఇవ్వవచ్చను


👉Pensioners Office లలో కూడా Jeevan pranam ద్వారా Onlne LC ఇవ్వవచ్చును.


🙋‍♂Jeevan pranam Face Read Android App

దీనికి రెండు Appలు కావాలి


1.👉Google play store నుండి Aadhar face rd app ను Download చేసుకోవాలి.ఇది Screen పై కనపడదు.settings లో మాత్రమే కనపడుతుంది


👉2. పైన తDownload చేసిన Jeevan pramann Face App( LIFE CERTICATE ) Apk App 3.6.3 యVersion ను Install చేసుకోవాలి


👉 JP face read app లో ముందర గా Android Phone వారు Aadhar no,mobile no,mail id మరీయు Cell కు వచ్చు OTP తో Enter అయ్యి Face Scan చేసుకొని Authentication అవ్వాలి .తరువాత వీరు తమది మరియు ఇతరులకు ( Aadhar ,పై న ఉన్న పేరు,Aadhar no,Ppo id,Cell no తో) కూడా Face Scan తో Life certificate ఇవ్వవచ్చును.Cell కు message వచ్చును.mail కు వచ్చే LC File ను print తీసుకొనవచ్చును


👉 మీకు చేతకా లేకపోతే ఈ మెసేజ్ ను మీ పిల్లలకు చూపితే అంతా వారే చేస్తారు.


🙏 ఏ కొంచెం ఓపిక ఉన్న వారందరూ మీకు దగ్గరలో ఉన్న Sub treasury లో వేయటం ఉత్తమం


🙏Jeevan Pranam Android Face Read App ఉన్నవారు మీకు దగ్గరలో లేవలేని వారికి Online LC ఇవ్వవచ్చును


👉 విదేశాలలో ఉన్నవారు, ఇతర States ,లో ఉన్నవారు Android Phone Facep app తో online LC ఇవ్వవచ్చును


👉 లేదా సాంవ్ర దాయకంగా ఇచ్చేAVC (With photo &Gazetted Sign) ను మీరు పెన్షను తీసుకొనే STO అఫీసులలో ఇచ్చి Zerax పై , Acknowledgement తీసుకొనాలి


👉 ఇతర వివరాలకు, లేవలేని వారి కి Online LC కొరకు సంప్రదించ వచ్చును


😎Jan 1 కంటె ముందు వద్దు- ఫిబ్రవరి28 కంటె తరువాత వద్దు


3 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page