top of page
Writer's pictureAPTEACHERS

Phase IV -డ్రై రేషన్ MDM App లో నమోదు ఎలా?

Phase IV -డ్రై రేషన్ (వేసవి సెలవులు) 🍚

అందరు H M 's లు కు తెలియ జేయునది MDM App update చేయబడినది.


ఫేజ్ IV డ్రై రేషన్ (వేసవి సెలవులు) విద్యార్థులు కు ఇప్పుడు 2 దఫాలుగా కోడిగుడ్లు మరియు చిక్కి లు 1వ spell (17+10) 2వ spell (17+10) పంపిణీ చేయవలసి ఉన్నది.


కసింకోట మండలం లోని అన్ని పాఠశాలలకు స్పెల్ వన్ గుడ్లు సరఫరా చేయబడినది కావున ప్రతి ప్రధానోపాధ్యాయుడు మీ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసి MDM app నందు ఎంటర్ చేయవలెను.

దీనికి అనుగణంగానే MDM App నందు Phase IV లో కోడిగుడ్లు మరియు చిక్కి లు సెలెక్ట్ చేయగానే Spell కనిపిస్తుంది.


ఇక్కడ Spell 1 కు ఎదురుగా ఏప్రిల్24 to మే 20 (17+10) కనిపిస్తుంది.


Spell 2 కు ఎదురుగా మే 21 to జూన్ 11(17+10) కనిపిస్తుంది.


కావున Spell లో కనిపించే వాటిని చూసి సందేహ పడనవసరం లేదు.


ప్రతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కోడిగుడ్లు మరియు చిక్కి లు పంపిణీ చేసిన తరువాత MDM App నందు విద్యార్థుల సంఖ్య ను మాత్రమే సబ్మిట్ చేయాలి.

🥚 కోడిగుడ్లు మరియు చిక్కి లు సంఖ్య అవసరం లేదు.

7 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page