top of page

Primary & High-school వారికి School Assembly ప్రతిరోజూ కార్యకలాపాలు

💞Primary schools

1. School Assembly

=========

✨క్రింది కార్యకలాపాలు ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాఠశాల అసెంబ్లీలో నిర్వహించ వలెను

⇒ Vande Mataram Song

⇒ Maa Telugu talliki (State Anthem)

(సోమవారం బుధవారం శుక్రవారం )

⇒Sare jahan se Acha

(మంగళవారం,గురువారం,శనివారం)

⇒ Pledge in Telugu

(సోమవారం,మంగళవారం,బుధవారం )

⇒ Pledge in English

(గురువారం ,శుక్రవారం,శనివారం)

⇒ Road safety pledge

(మంగళవారం)

⇒School safety pledge

(బుధవారం )

⇒ Nature prayer (Prakrutyhi Prardhana)

(శుక్రవారం)

⇒Learn a word a day

Thought / importance of the day

⇒General knowledge questions/quiz

⇒ Reading Telugu news

(సోమవారం,మంగళవారం,బుధవారం)

⇒Reading english news

(గురువారం ,శుక్రవారం,శనివారం)

⇒ HM'snote

⇒ National anthem


=============

💞High-school వారికి

=============

⇒ Pledge in Telugu

(సోమవారం,మంగళవారం, )

⇒ Pledge in English

( బుధవారం గురువారం )

⇒ pledge in hindhi

(శుక్రవారం శనివారం)


ప్రకృతి ప్రార్థన (ప్రతీ శుక్రవారం)


✳️కిలకిలారావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను.


✳️చిట్టిచీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యతా సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాతా నీకు పాదాభివందనం చేస్తున్నాను.


✳️నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విష రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం, కలిగించననీ ప్రమాణం చేస్తున్నాను.


✳️విచక్షణతో వ్యవహరిస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని కాపాడతాననీ శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతాననీ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.


రహదారి భద్రత-ప్రతిజ్ఞ (ప్రతీ మంగళవారం)


❇️రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం.


❇️ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ, వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి జీబ్రాక్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తానని తెలుపుతున్నాను.


❇️ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అవగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని, దిద్దుకోలేని తప్పు చేసినవారం అవుతామని గ్రహిస్తున్నాను.


❇️తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను.


❇️రహదారులు నీడ నిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.


School Safety Pledge (Every Wednesday)


We, the teachers, parents and students of (Name of the School) pledge to ensure that our school is a SAFE, SECURE and HAPPY place for all.


We pledge to support the Head of the School who shall:


1. Leave the school building at the end of the school day only after ensuring that no child is left behind inside or outside the school premises.


2. Ensure that students, teachers and staff stay back in school for various activities only with his/her permission.


3. Meet and interact with all students and teachers regularly and at least once a week.


4. Ensure that teachers are sensitive to the needs and concerns of students, especially those in the primary classes.


5. Create a healthy, clean and non-threatening environment and curb bullying.


6. Carry out evacuation drills regularly.


7. Maintain a Suggestion/POSCO Box and check the comments shared by students regularly.


Nature Prayer (Every Friday)


✳️I humbly bow to the bird species that sings the morning song with its chirping sounds, and the tree that fills the greenery with life-giving air.


✳️ Mother Nature who teaches the beauty of hard life with ants and the message of unity with flocks of crows I salute you.


✳️I realize that I am only a part of nature. Like me, cow and cheetah have the right to live, so I swear that I will not disturb their habitats, abuse natural resources, pollute with toxic chemicals and plastic waste.


✳️I will work with discretion and eradicate superstitions. I swear as a witness of nature that I will save biodiversity to protect nature and become a scientific minded student.


పాఠశాల భద్రత ప్రతిజ్ఞ (ప్రతి బుధవారం)


మేము, (పాఠశాల పేరు) ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మా పాఠశాల అందరికీ సురక్షితమైన, భద్రమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా ఉండేలా ప్రతిజ్ఞ చేస్తున్నాము.


పాఠశాల అధిపతికి మద్దతు ఇస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము:


1. పాఠశాల ఆవరణలో లేదా వెలుపల పిల్లలను వదిలివేయలేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పాఠశాల రోజు చివరిలో పాఠశాల భవనంను వదిలివెలతాం.


2. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అతని/ఆమె అనుమతితో మాత్రమే వివిధ కార్యకలాపాల కోసం పాఠశాలలో తిరిగి ఉండేలా చూసుకోండి.


3. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరినీ క్రమం తప్పకుండా మరియు కనీసం వారానికి ఒకసారి కలుసుకోండి మరియు సంభాషించండి.


4. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క అవసరాలు మరియు ఆందోళనల పట్ల సున్నితంగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల్లో ఉన్నవారు.


5. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన మరియు బెదిరింపు లేని వాతావరణాన్ని సృష్టించండి మరియు బెదిరింపులను అరికట్టండి.


6. తరలింపు కసరత్తులను క్రమం తప్పకుండా నిర్వహించండి.


7. ఒక సూచన/పోస్కో బాక్స్‌ను నిర్వహించండి మరియు విద్యార్థులు భాగస్వామ్యం చేసిన వ్యాఖ్యలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.


Road Safety-Pledge (Every Tuesday)


❇️Road is a symbol of civilization. Travel is a sign of progress. For us heirs of the technological age, travel is an essential necessity.


❇️It is our duty to follow the traffic rules, respect the traffic police and use vehicles with discretion. So I state that I will cross the road only at zebra crossings and get on and off only when the bus stops.


❇️Life is very precious. I understand that driving vehicles without helmet and seat belt at excessive speed, recklessly and without awareness is a danger and one who commits an irreparable mistake.


❇️I will promote that driving under the age, without license, talking on cell phone and driving under the influence of drugs destroys lives.


❇️I solemnly swear that the roads should shine with shade trees and not be stained with bloodstains.




41 views

Comentários


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page