School Attendance App - "Optional Holiday" – Apply Individually
--
జిల్లా యందలి అందరు DyEO/MEO లకు తెలియ చేయునది ఏమనగా మీ పరిధిలోని పాఠశాలలకు OH ప్రకటించిన వారు *తప్పనిసరిగా సదరు పాఠశాలలోని సిబ్బంది అందరూ school Attendance App నందు వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా App నందు "Optional Holiday" నమోదు చేయవలెను.
Process--
School Attendance App- Individual Login
> leave management
> Apply Optional Holiday
> Select Optional Holiday
> CHRISTMAS EVE(24-Dec-2022)/BOXING DAY(26-Dev-2022)
> Apply
పై సమాచారమును మీ మండలంలోని OH ఇచ్చిన అన్ని పాఠశాలల్లోని అందరు సిబ్బందికి తెలియచేసి సదరు పాఠశాలల్లోని సిబ్బంది అందరూ App లో తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా తప్పనిసరిగా Optional holiday నమోదు చేయునట్లు చూడవలెను.