top of page
Writer's pictureAPTEACHERS

How to Apply OH in attendance App

How to Apply OH


👉 Leave Management లో కి వెళ్ళాలి

👉 తరువాత Leave Management లో కిందకి స్క్రోల్ చేసుతే వెళ్తే అందులో Apply Optional Holiday ఆప్షన్ వస్తుంది దానిని క్లిక్ చేయాలి.

👉 సెలెక్ట్ ఆప్షనల్ Optional Holiday అని వస్తుంది

👉 ఈ సంవత్సరంలో మిగిలి ఉన్న ఆప్షనల్ హాలిడేస్ వస్తాయి.

👉 రేపటి కార్తీక పూర్ణిమ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి

👉 తరువాత అప్లై బటన్ మీద క్లిక్ చేసి అప్లై చేయాలి.

 

 

21 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page