top of page
Writer's pictureAPTEACHERS

ఆప్షనల్ హాలిడే ప్రకటించిన వారు తప్పనిసరిగా వ్యక్తిగత లాగిన్ ద్వారా App లో OH నమోదు చేయవలెను.

ఆప్షనల్ హాలిడే

__________________

School Attendance App - "Optional holiday" – Apply Individually

--

తేది 28-July-2023 న మీ పరిధిలోని పాఠశాలలకు OH ప్రకటించిన వారు తప్పనిసరిగా సదరు పాఠశాల లోని సిబ్బంది అందరూ school Attendance App నందు వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా App నందు "Optional Holiday" నమోదు చేయవలెను.


📱Process:-

 
 

⬇️

School Attendance

App- Individual Login

Go Leave Management

Apply Optional Holiday

Select Optional Holiday

➤ 9th Muharram (28-July-2023)

➤ Apply.

22 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page