top of page
Writer's pictureAPTEACHERS

School level FLN Committee link

స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి పాఠ శాల లో Foundational Literacy and Numeracy కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసినదిగా ఇది వరకే సూచించివున్నాం. కానీ జిల్లాలో సుమారు 5000 పాఠశాలలు కు గాను ఇప్పటివరకు కేవలం 1465 పాఠశాలలు మాత్రమే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా పాఠశాలలు కూడా వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కింద ఇచ్చిన లింక్ లో సబ్మిట్ చేయవలసిందిగా తెలియచేస్తున్నాము. School level FLN Committee link: To constitute FLN mission at school level as per the guidelines for the implementation of NIPUN Bhatat and duly upload in the tracker provided in the given link:


👉స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించవలసిన సభ్యుల వివరాలు: 1.PC కమిటీ అధ్యక్షుడు 2. పాఠ శాల HM 3. పాఠ శాల లో ని అందరు టీచర్లు 4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు 5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టంట్లు 6. గ్రామ ఇంజనీర్ 7.అందరు PC కమిటీ సభ్యులు 👆పైన సూచించిన సభ్యులతో వెంటనే FLN మిషన్ ను ఏర్పాటు చేసి ఆ వివరాలను రేపు మేము పంపాబోయే లింకుల నందు నమోదు చేయవలెను. 🌻గమనిక: మండల స్థాయి FLN మిషన్ ను MEO గారు, పాఠ శాల స్థాయి FLN మిషన్ ను సంబంధిత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు గారు ఏర్పాటు చేయాలి. Dash board:


Recent Posts

See All

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో కమిటీ వివరాలను నింపుటకు గూగుల్ ఫార్మ్ లింక్.

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో సభ్యుల వివరాలను నింపుటకు గూగుల్ ఫార్మ్ లింక్. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page