top of page
Writer's pictureAPTEACHERS

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో కమిటీ వివరాలను నింపుటకు గూగుల్ ఫార్మ్ లింక్.

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో సభ్యుల వివరాలను నింపుటకు గూగుల్ ఫార్మ్ లింక్.


స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి మండలం లో మరియు ప్రతి పాఠశాల లో Foundational Literacy and Numeracy (NIPUN BHARAT) కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసి ఉంటుంది.

స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించవలసిన సభ్యుల వివరాలు: 1.PC కమిటీ అధ్యక్షులు 2. పాఠశాల HM 3. పాఠశాల లోని అందరు టీచర్లు 4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు 5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు 6. గ్రామ / వార్డ్ ఇంజనీర్ 7.అందరు PC కమిటీ సభ్యులు పై వారందరితో School Level FLN Mission (NIPUN BHARAT) form చేసి, అందరి పేర్లు పేపర్ పై రాసి, HM సంతకం చేసి దానిని ఫోటో తీసి దానిని క్రింది Link లో 24.08.2021 సాయంత్రం లోపు upload చేయవలెను... LINK. Click here

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page