top of page
Writer's pictureAPTEACHERS

STMS app లో PC ఎన్నికల ఫోటోలు/ఎన్నికైన తల్లిదండ్రుల వివరాలు ఎలా అప్లోడ్ చేయాలి?

STMS app లో PC ఎన్నికల ఫోటోలు/ఎన్నికైన తల్లిదండ్రుల వివరాలు ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. Step-1 గూగుల్ క్రోమ్ నుండి stms app (1.6)ఇన్స్టాల్ చేయాలి.

Step-2 మన డైస్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. Capture video capture Data Capture photo Geo Fencing Parent committee

*Step-3 Parent committee ఐకాన్ మీద టచ్ చేయాలి. PC elections conducted:select Yes No

*Step-4 1)ELECTION TIME PHOTOS CAPTURE అ)PC election photo. ఆ)PC meeting photo. Save 2)ELECTED MEMBERS No of eleted parents: నంబర్ టైపు చేయాలి.ok 3)EX-OFFICIO MEMBERS 4)CO OPTED MEMBERS ELECTED MEMBERS:మనము పిల్లల సర్ నేమ్ టైప్ చేస్తే,పిల్లల తల్లి దండ్రుల పేర్లు డిస్ ప్లే లో కనిపిస్తాయి.జస్ట్ టచ్ చేయడమే మన పని. చివరగా SUBMIT ✅


Click here to download app👇


https://drive.google.com/file/d/1ibmjRDeGl4TZ8xnef8lmSZqTDeTLol9R/view?usp=drivesdk

45 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page