top of page

Teachers Details Updation Service enabled టీచర్ ప్రొఫైల్ అప్డేట్ వెరిఫై చేసుకోండి ప్రమోషన్స్ కొరకు.

Promotions:ఈ రోజు జరిగిన పాఠశాల విద్యా శాఖ వెబినార్ నందు దసరా కి ప్రమోషన్ లు ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రతి టీచర్ తమ వివారాలు ఈ కింది సైట్ నందు సరిచూసుకుని అప్డేట్ చేసుకొనవలెను. https://studentinfo.ap.gov.in/EMS/

All the teachers working in ZP/Govt managements are requested to update their particulars in Teacher Information System through the following ⬇️ Click here Step-1: go to forgot password

Step-2: User ID = Treasury ID

Step-3: Verificat ion Code ---> Get OTP Enter teacher details after changing of password.


Teacher Information System New Website ⬇️


పై లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.


ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు ,అప్డేట్ చేయాలి


★ కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి.


★ మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త EMS (TIS) సైట్ లో నమోదు చేయాలి.


Teachers Details Updation Service enabled టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి నూతన వెబ్సైట్ను రూపొందించారు. website నందు ఉపాధ్యాయులు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


లాగిన్ కావడానికి యూజర్ ఐడి గా మీ ట్రెజరీ ఐడి నెంబర్ వినియోగించాలి పాస్వర్డ్ గా guest అని టైప్ చేసి లాగిన్ కావలసి ఉంటుంది.


లాగిన్ అయిన తర్వాత మీరు పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవలసి ఉంటుంది.


పాస్వర్డ్ రీసట్ చేసుకొనుటకు సూచనలు:


Password must be of atleast 8 charecters.


Must have atleast one Numeric, one Alphabet and one Special charecter


Must have atleast one Upper case and one Lower case charecter.


User name : Emplyee ID, Password : guest




15 views

Kommentare


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page