top of page
Writer's pictureAPTEACHERS

అమ్మ ఒడి Steps to check Aadhaar bank link status

Steps to check Aadhaar bank link status ▪️ మీ ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యి ఉన్న దో తెలుసుకోండి ▪️Aadhar ♾️ Bank Account No Link చేయబడ్డ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అమ్మ ఒడి : 1.https://resident.uidai.gov.in/bank-mapper ఈ లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. Otp వెళ్తుంది. Otp ఎంటర్ చేయండి. లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. 2. అలా చూపించే అకౌంట్, పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి. స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి. 3. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే, స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్, HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి. 4. పై పనులన్నీ okay అనుకున్న తర్వాత GSWS volunteer app లో సేవల అభ్యర్థన లో పిల్లలతో aadhar ekyc చేయించండి.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page