జగనన్న అమ్మఒడి 2022 కి సంబంధించి ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ఎలాంటి సర్వీస్ లు చేయడానికి అవకాశం లేదు
అప్డేట్ చేసుకోవాల్సినవి :
1 ) . తల్లి యెక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి . లింక్ అయినది లేనిది సంబంధిత బ్యాంక్ కి వెళ్లి సరిచూసుకోవాలి . లింక్ కాని యెడల సంబంధిత బ్యాంక్ లో మాత్రమే లింక్ చేసుకోవాలి , సచివాలయంలో చేయరు .
2 ) . హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి , వేరువేరుగా ఉండకూడదు . ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి . సచివాలయంలో కాదు .
3 ) . హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ యెక్క వివరాలు ఉదా : వయస్సు , జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి . సరిగా లేనియెడల వాలంటీర్ వద్ద HH app లో అప్డేట్ e - KYC ద్వారా అప్డేట్ చేసుకోవలెను . ఇది కూడ వాలంటీర్ వద్ద అందుబాటులో కలదు . సచివాలయంలో చేయరు .
top of page
bottom of page