top of page
Writer's pictureAPTEACHERS

అమ్మ ఒడిని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు.. రోజూ వారి షెడ్యూల్ వివరాలు.

Updated: Jan 3, 2020

💥4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు💥

💥ఈనెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

💥పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.

💥4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.

🌺 5న సెలవు

💥6న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.

💥7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.

💥8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.

💥9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.

అమ్మ ఒడిని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు.. రోజూ వారి షెడ్యూల్ వివరాలు.

Click here to download RC No ⬇️

https://drive.google.com/file/d/1EqXAp_aWLEI0NthUwSbqZpEuidt27g4R/view?usp=drivesdk


Click here to download telugu matter 👇

https://drive.google.com/file/d/1FDgYhDN3rOyrsZr6RsFT5rYBDIlV5-cd/view?usp=drivesdk

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page