top of page
Writer's pictureAPTEACHERS

అమ్మ ఒడి లో ఎలిజిబుల్ లిస్ట్స్.

అమ్మఒడి


అమ్మ ఒడి లో ఎలిజిబుల్ లిస్ట్స్...

❖ జగనన్న అమ్మఒడి పథకం కింద మరికొందరు తల్లుల సంరక్షకులు వివరాలు పై నిర్దేశంలో 2వ, 3వ జాబితాల ద్వారా పంపించినవి క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నాయి. ❖ వాటిని కూడా జిల్లా విద్యా శాఖాధికారులు 5-1-2020 నాటికి పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారి వివరాలు 5.1.2020 సాయంకాలం 5.00 గంటలకు ఈ కార్యాలయానికి తప్పని సరిగా తెలియ పరచాలి. ❖ కాబట్టి ఎవరైనా తల్లుల లేదా సంరక్షకులు తాము ఈ పథకం కింద అర్హులమని కానీ, తమ పేర్లు ఈ జాబితాలో చోటు చేసుకోలేదని తెలియ పరచిన యెడల వారి వివరాలను తగిన ధృవప త్రాల నకళ్లతో సేకరించి మండల విద్యాశాఖాధికారి ద్వారా 5-1-2020 సాయంకాలం 5.00 గంటలకు ఈ కార్యాలయానికి పంపించాలి. ❖ అర్హులైన ప్రతి ఒక్కతల్లీ లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరని వారికి భరోసా ఇవ్వాలి. :- కమీషనర్, పాఠశాల విద్యాశాఖ


అమ్మ ఒడి లో ఎలిజిబుల్ లిస్ట్స్... మార్పులు,చేర్పులు తరువాత HM లాగిన్ లో లబ్ధిదారులైన తల్లుల,పిల్లల పేర్లు అందుబాటులో కలవు...గతం లో పెండింగ్ లో ఉన్న పిల్లల వివరాలు చెక్ చేసుకోగలరు..⤵

http://jaganannaammavodi.ap.gov.in/

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page