అమ్మ ఒడి లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్స్ HM లాగిన్స్ లో అందుబాటులో కలవు.
అందరూ ప్రధానోపాధ్యాయులకి తెలియచేయునది సామాజిక తనిఖీ(Social ఆడిట్)నందు మీ పంచాయతీ /వార్డ్ కి సంబందించిన 3 రకాల ఫార్మాట్స్ లు ప్రజలకి అందుబాటులో ఉంచబడతాయి.
ఫార్మాట్ 1 eligible list
అనగా రేషన్ కార్డ్ ఉండి అన్ని అర్హతలు కలిగిన తల్లులకు సంబందించిన వివరాలు
ఫార్మాట్ 2 ఇచ్చిన remarks పైనా తదుపరి విచారణ(Verfication) చేయవలెను.
రేషన్ కార్డ్ ఉన్న లేకపోయినా 51 రకాల కారణాలతో తదుపరి విచారణలో ఉంచిన తల్లుల/సంరక్షకుడి వివరాలు
ఫార్మాట్ 3 Further confirmation లిస్ట్
ఈ లిస్ట్ నందు రేషన్ కార్డ్ లేకపోవటంతో invalid రేషన్ నెంబర్ లో ఉన్నవారు, అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవారు,విద్యార్థి ఆధార్ తప్పుగా ఉన్నవారి వివరాలు
పైనా తెలిపిన 3 రకాల లిస్టులు ఖచ్చితంగా తల్లిదండ్రులు ని వెరిఫై చేసుకునేలా చూడవలెను.
3 రకాల ఫార్మాట్స్ లో ఏమైనా తేడాలు తల్లిదండ్రులు గమనించినట్లు అయితే వారి వద్ద నుండి గ్రీవెన్స్ ఫారం పూర్తి చేయించి వాటికి zerox copies తప్పక జత చేయించవలెను. వాటిని జిల్లా విద్యాశాఖ వారికి పంపవలిసి ఉండును.
Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details.
Click here 👇
https://ammavodihm1.apcfss.in/login.htm;jsessionid=6D03C0F152DC8B2BFC50782BEB80FD40