top of page
Writer's pictureAPTEACHERS

అమ్మఒడి - జాబితాలు

అమ్మఒడి - జాబితాలు

1.అర్హుల జాబితా

White ration card , Adhar card , Bank account IFSC code తో పక్కాగా ఉండాలి. ఇలా అన్ని సక్రమంగా ఉన్నవారికి మాత్రమే పథకం పొందే అర్హత ఉంటుంది. ఇది మొదటి జాబితా.

ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వీరికి అమ్మఒడి వర్తిస్తుంది.

2. విత్ హెల్డ్ జాబితా

ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగుల, Tax పేయర్ల పిల్లలు వస్తారు.

వీరికి అమ్మఒడి సాయం వర్తించదు

సామాజిక తనిఖీల్లో అనర్హత జాబితాల కింద వీరిని ప్రక్కన పెడతారు

3. Request for reverification జాబితా

దరఖాస్తు సమయంలో white ration card ,Adhar card, Bank account పక్కాగా జతచేయకపోవడం వంటి తప్పులు చేసినవారు ఇందులో ఉంటారు.

వీరు white rationcard, Adhar, Mother bank account వివరాలు సచివాలయంలో అందజేస్తే దరఖాస్తు సరిచేస్తారు

ఈ ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగుతుంది

జాబితాలో తప్పు పడిన పేర్లు , చిరునామాలు ఈ దశలో సరిచేస్తారు.

వీరిని మొదటి అర్హుల జాబితాలో చేర్చుతారు.

గ్రీవెన్స్ సెల్ జనవరి 1 తో పూర్తవుతుంది. అనంతరం గ్రామ సచివాలయం యూనిట్ గా ఐదు రోజులపాటు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అర్హుల పేర్లు తప్పినా, అనర్హుల పేర్లు చేరినా , అక్రమాలు చోటుచేసుకున్న సామాజిక బృందాలు సరిచేస్తాయి.

జనవరి 4 నాటికి తుదిజాబితాలు సిద్ధంఅయ్యే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో విడతలుగా జమ చేస్తారు

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page