top of page

అమ్మఒడి -ప్రశ్న-జవాబులు

అమ్మఒడి -ప్రశ్న-జవాబులు

1. ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.

2. ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి?

జ): MEO LOGIN లో verification దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.


🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅


జగనన్న అమ్మ ఒడి కోసం పిల్లల హాజరు శాతం READY RECKONER..పనిదినాలు 121 రోజుల నుండి 126 రోజుల వరకు విద్యార్థి హాజరు...ఒక్క రోజు నుండి...అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు..


Click here to download⬇️


https://drive.google.com/file/d/1agXO1f2IXiDVlrQ20rUHDMKNdhNyAJ-x/view?usp=drivesdk

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page