ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కు సంబందించిన ఆన్ లైను లో దరఖాస్తు ప్రకియ
- APTEACHERS
- Nov 17, 2019
- 1 min read
Updated: Nov 20, 2019
AP CORPORATION FOR OUTSOURCED SERVICE (APCOS)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అని వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అభ్యర్థులు వారి యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కు సంబందించిన ఆన్ లైను లో దరఖాస్తు ప్రకియ మొదలైనది.
నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వీనియోగ పరచుకోగలరు .
STEP :1 వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
STEP :2రిజిస్ట్రేషన్ కొరకు క్లిక్ చేయండి.
STEP :3మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
(ఆధార్ నంబరు తప్పని సరిగా ఫోన్ నుంబర్ లింక్ చేయాలి).
STEP :4 రిజిస్ట్రేషన్ ఫారం పై క్లిక్ చేయాలి మీ పూర్తి వివరాలు అందులో ఎంటర్ చేయాలి.
STEP :5 END.
Click Here To Register Your AADHAR NO👇🏻
https://apcos.apcfss.in/app/CandidateLogin.do
Click Here To APCOS Web Site 👇🏻
https://apcos.apcfss.in/