top of page
Writer's pictureAPTEACHERS

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6 వ తరగతిలో ప్రవేశము కొరకు ప్రకటన విడుదల.

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6 వ తరగతిలో ప్రవేశము కొరకు ప్రకటన

Link for apply AP Model school admissions

File No.ESE02-34/2/2022-AD-APMS

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022-2023 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కొరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు .

1. వయస్సు: ఓ సి], బీసీ(OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2010 మరియు 31 08-2012 మధ్య పుట్టి ఉండాలి! యస్ సి, ఎస్టీ (SC, ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.. 2. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021

మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి 2021-2022 విద్యసంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి

3. దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు : https://apms.ap.gov.in/apms/ చూడగలరు|

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ జనరల్ నెంబర ఆధారంగా https://apms.ap.gov.in/apms/ (online లో) దరఖాస్తు చేసుకొనవలయును!!

4. దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/- (అక్షరములా వంద

రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు రూ.50/- (అక్షరములా ఏభై రూపాయలు మాత్రమే).

5. ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు.



42 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page