INTIGRATED MONITORING SYSTEM FOR MID DAY MEAL AND SANITATION
మధ్యాహ్న భోజన పథకం, మరియు పారిశుద్ధ్యం పై సమగ్ర పర్యవేక్షణ కొరకు విద్యాశాఖ ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్ అండ్ శానిటేషన్ ఆప్ ని డెవలప్ చేసింది. దీని పై శిక్షణా కార్యక్రమాలను కూడా చేపట్టింది. దీనికి సంబంధంచిన యూజర్ మాన్యువల్ మరియు ఆండ్రాయిడ్ ఆప్ ని క్రింది లింక్లు మీద డౌన్లోడ్ చేసుకోండి.
పేరెంట్స్ కమిటీ నుండి చైర్మన్ మరియు వైస్ చైర్మెన్ లు ఇరువురు IMMS యాప్ శిక్షణ కు హజరు కావలెను. వారు శిక్షణ తదుపరి తమ కమిటీ లోని సభ్యులకు శిక్షణ ఆవశ్యకత ను తెలియజేయాలి.