top of page

జీతం బిల్లుల తయారీలో ఉపాధ్యాయులను, యూనియన్ నాయకులను ఉపయోగించుకోకూడదు.

జీతం బిల్లుల తయారీలో ఉపాధ్యాయులను, యూనియన్ నాయకులను ఉపయోగించుకోకూడదు.

జీతం బిల్లుల తయారీ మరియు సబ్మిట్ చేయుట, సర్వీస్ రిజిస్టర్ల అప్డేట్ చేయుట, సెలవుల ప్రాసెసింగ్ మొదలైన నాన్-అకడమిక్ ఆఫీస్ పనుల కోసం పాఠశాల సమయంలో లేదా ఆ తర్వాత ఉపాధ్యాయులు లేదా యూనియన్ సభ్యులను నియమిచరాదు/వినియోగించకూడదు అని ఉత్తర్వులు Rc. No.ESE02-12021/191/2022-EST 2-CSE, Dated: 09/12/2022 విడుదల.

జీతం బిల్లుల తయారీలో ఉపాధ్యాయులను, యూనియన్ నాయకులను ఉపయోగించుకోకూడదు.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page