Edit option at School Level
★ అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు జగనన్న అమ్మ ఒడికి సంబంధించి క్రింది విషయాలు గమనించగలరు.
★ జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి/ సంరక్షకుల జాబితాలో ఉండి నగదు బదిలీ ( BANK A/C , IFSC CODE తప్పు గా నమోదు అయి) జరగని వారి పేర్లు పాఠశాల లాగిన్ లో కలవు.
★ ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకుల బ్యాంకు ఖాతాలు, IFSC CODE వివరాలు సరి చేయవలసిందిగా కోరడమైనది.
లాగిన్ చేయు విధానం
★ HM లాగిన్ చేసిన తరువాత services పై క్లిక్ చేయండి.
★ అకౌంట్ Failure లిస్ట్ open అవుతుంది.
★ చివర అప్డేట్ Account Details పై క్లిక్ చేయండి.
★ New Account Number Enter చేయండి.
★ Passbook First page, Last transaction page scan చేసి అప్లోడ్ చేయండి.
★ లాగిన్ కొరకు...
👇🏻
http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html