21st March నుండి వారానికి మూడు రోజులు రాగి జావా కొరకు మార్గదర్శకాలు విడుదల.
👉. మంగళ, గురు, శని వారాలలో రాగి జావా
👉. ప్రతీ పిల్లవానికి 10 గ్రా రాగి పిండి, 10 గ్రా బెల్లం తో రాగి జావా
Ragi Java Timings Instrutions Memo No.1963897/MDM&SS/2022
రాగి జావా ప్రారంభోత్సవం, గౌ ముఖ్యమంత్రి గారు 11 గంటలకు ప్రారంభించిన తరువాత మన పాఠశాలల్లో రాగి జావా ప్రారంభోత్సవం చేయాలి
23 నుండి ఉదయం 8-45 ని లకు ప్రతీ మంగళ, గురు, శని వారాల్లో రాగి జావా పెట్టాలి
రాగి మాల్ట్ మరియు jaggery ని imms app నందు ఎంటర్ చేయు విధానము.⬇️