top of page
Writer's pictureAPTEACHERS

జగనన్నఅమ్మఒడి  ప్రధానోపాధ్యాయులు కి సూచనలు

జగనన్న అమ్మ ఒడి

అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రింది విషయాలు గమనించగలరు


వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ముందుగా 1. తరగతివారిగా పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, IFSC నెంబర్, ఫోన్ నెంబర్, హాజరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. 2. User id : udise code Pass word : ammavodi19 తో లాగిన్ అవ్వాలి. Click Here To LOGIN AMMAVODI WEBSITE👇🏻 http://jaganannaammavodi.ap.gov.in/ CLICK HERE TO APGVB BANK IFSC CODE FOR ALL BRANCHES 👇🏻 https://drive.google.com/file/d/1aE1mnh--5g7ZgJXKvi8SJCuDxCK_VTxb/view?usp=drivesdk 3. ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి. (New Password గా ఏవైనా మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, ఏవైనా 4 నాలుగు నెంబర్లు పెట్టుకోండి. EX :raju2006) Password successfully update అయ్యాక లాగవుట్ అవ్వండి.

4. మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.

5. ఓపెన్ అయ్యాక మెనూలో Home, User, Service, Report, Logout అని ఉంటాయి. వీటిలో service పై క్లిక్ చేస్తే R1 - Class wise MIS Report R2 - Student wise Report(Pdf) అని ఉంటాయి. వీటిలో R1 ను సెలెక్ట్ చేయండి.

6. అందులో Select Mother/Guardian details Entry లో select class లో తరగతిని సెలెక్ట్ చేయండి. తరగతిలోని పిల్లల వివరాలు వస్తాయి. ఇందులో పిల్లల పేర్లకేదురుగా view ని క్లిక్ చేయండి.

7. అపుడు Whether Ration card and Bank Account details Available or not కు ఎదురుగా Yes / No ను సెలక్ట్ చేయాలి.

8. తర్వాత Student Name, Parent Name, display అవుతాయి. ఇందులో Ration card, Aadhaar Card, Mobile No., Bank IFSC code, Account Number, Attendance % as on 30/11/2019 కెదురుగా ఉన్న బాక్స్ లలో వివరాలు నింపాలి. అన్ని వివరాలను సరిచూసుకొని submit చేయాలి. వాటిని ప్రింట్ తీసుకోవాలి.

9. ఈవిధంగా అన్ని తరగతులను పూర్తి చేయాలి.

10. అన్ని తరగతులు పూర్తయ్యాక రిపోర్ట్స్ ను ప్రింట్ తీసుకోవాలి. 🔅కొంత మంది విద్యార్థులకు తల్లి /సంరక్షకులు పేరు రేషన్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది 🔅 తల్లి /సంరక్షకులు వివరాలు నమోదు చేసేటప్పుడు నివసిస్తున్న గ్రామాన్ని ఎంటర్ చేయండి 🔅 పాస్వర్డ్ గురించి సందేహాలు ఉన్నచో మీ మండల MIS లను కాంటాక్ట్ చేయగలరు 🔅 విద్యార్థి పేరు / ఫోటో లేకపోయినను కుటుంబం యొక్క రేషన్ కార్డు నెంబర్ నమోదు చేయవలెను


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


అమ్మఒడి S1 ప్రొఫార్మా కు కావాల్సిన డీటెయిల్స్ :

(A) Student Mother/Guardian details

(1) Mother/Guardian పేరు

(2) Mother/Guardian రేషన్ కార్డు నెంబర్

(3) Mother/Guardian ఆధార్ నెంబర్

(4) Mother/Guardian మొబైల్ నెంబర్

(5) బ్యాంక్ అకౌంట్ IFSC CODE

(6) Mother/Guardian అకౌంట్ నెంబర్

(7) అటెండన్స్ శాతం (పాయింట్స్ లో తీసుకోవటం లేదు)

(B) Mother native address details

(1) Rural/Urban

(2) District

(3) Mandal

(4) Grama Panchayat

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page