top of page
Writer's pictureAPTEACHERS

జవహర్ నవోదయ విద్యాలయాలు లో 6వ తరగతలో ప్రవేశాలకు - అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

Updated: Jan 3, 2023

జవహర్ నవోదయ విద్యాలయాలు.


6వ తరగతలో ప్రవేశాలకు - అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల...


Jawahar Navodaya vidyalayas 2023-24

Admission Notification for class VI issued


▪️Last Date to Apply online: 31-01-2023.


▪️Date of Exam: 29-04-2023.


నవోదయ ఆరో తరగతికి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం గతంలోకి ఇప్పటికీ చాలా భిన్నంగా ఉంది.


👉 ఆధార్ కార్డు నెంబరు లేదా రెసిడెన్స్ ప్రూఫ్ మాండెటరీగా ఇచ్చి ఉన్నారు.


👉 ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి ఆ నంబర్ ద్వారా ఆధార్ ఓటిపి అతెంటికేషన్తోనే అప్లికేషన్ లోకి ఎంటర్ కాగలుగుతాము.


👉 మనం ఇచ్చినటువంటి ఆధార్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఓవర్ ఏజ్ లేదా అండర్ ఏజ్ అయితే " యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై బికాస్ ఆఫ్ అండర్ ఏజ్ ఆర్ ఓవర్ అనే పాపప్ మెసేజ్ వస్తున్నది.


👉 అప్లై చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఆనాడు ఆధార్ తీసిన ఫోన్ నెంబరుకు ఆధార్ ఓటిపి వచ్చేటట్లుగా తప్పనిసరిగా చూసుకోవాలి.


👉 ఆధార్ నంబర్ లేని పిల్లలు ప్రత్యామ్నాయంగా Any Government approved residance certificate of the parent from the district in which candidate is studying class V కలిగి వుండాలి.


👉 ఈనెల ఆఖరితో గడువు ముగుస్తున్నందువల్ల ముందుగానే మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకొని అప్లై చేసుకోవడం మంచిది.


Apply online link...⬇️




35 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page