పాఠశాలలు మూసివేత దృష్ట్యా విద్యార్థులకుబియ్యం,గుడ్డు,చిక్కిలు పంపిణీ కి ఆదేశాలు.
- APTEACHERS
- Mar 24, 2020
- 1 min read
పాఠశాలలు మూసివేత దృష్ట్యావిద్యార్థులకుబియ్యం,గుడ్డు,చిక్కిలు పంపిణీ కి ఆదేశాలు.
19 మార్చి నుంచి 31 మార్చి వరకు పాఠశాలలు మూసివేత దృష్ట్యా విద్యార్థులకు బియ్యం,గుడ్డు,చిక్కి లు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ కి ఆదేశాలు. Click here to download memo copy 👇
https://drive.google.com/file/d/1D2a3HeSpJ7N8OxhCX9O8nqF1Jv9nNFSL/view?usp=drivesdk