top of page

పండిత, వ్యాయామపోస్టులకు పదోన్నతుల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల RC.882

పండిత, వ్యాయామ ఉపాధ్యాయ ఉన్నతీకరణ పోస్టులకు పదోన్నతుల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్.

🍁అప్ గ్రేడ్ చేయబడిన పోస్టులను విద్యార్హతలు కల్గిన లాంగ్వేజ్ పండిట్స్ లేదా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో భర్తీచేయాలని విద్యార్హతలు మరియు విధివిధానాలు G.O.MS.No.77 dt.30.10.19 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

🍁అప్ గ్రెడేషన్ జి. ఓ. ప్రాప్తికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ప్రమోషన్ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ ను పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రకటిస్తూ కార్యావర్తనములు జారీ చేశారు.

🍁ఈ మేరకు 31.10.2019 అనగా రేపు తెలుగు పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో పాటుగా కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది.

🍁తెలుగు కాకుండా మిగిలిన అన్ని పోస్టులు మరియు పి. ఈ.టి.లకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ ఎల్లుండి అనగా 01.11.2019 వ తేదీన నిర్వహిస్తారు.

🍁అర్హులైన ఉపాహ్యాయులు., మీ యొక్క ఎస్. ఆర్. మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో సిద్దంగా ఉండాలి.

🍁District wise upgraded posts as per G.O .Ms .No.91,Dated 17-12-2018.🍁

👇

💥Up grading Promotion Schedule RC.882

👉LP Telugu:31.10.19

👉LP other than Telugu & PETs 01.11.19

Click here to download👇

https://drive.google.com/file/d/1BupzFwL_y2Ih9XEhXQYYUmuGg2DAfSvI/view?usp=drivesdk

11 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page