top of page

మీ ఆధార్ నంబర్ తో, లేదా మీటర్ నంబర్ తో ఎంత కరెంట్ వాడారో తెలుసు కునే లింక్ లు

మీ ఆధార్ నంబర్ తో, లేదా మీటర్ నంబర్ తో ఎంత కరెంట్ వాడారో తెలుసు కునే లింక్ లు

"Adhar Seeding by Grama Volunteer చాలా మందికి కరెంట్ మీటర్ ఆధార్ సీడింగ్ చేయడం లో తప్పులు దొర్లడం వలన, ఒకరి ఆధార్ నంబర్ ను మరొకరికి ఇవ్వడం వలన ఒకరి పేరు మీదే నెలకు 300 యూనిట్లు ఖర్చు జరిగినట్లుగా చూపడం జరిగింది. దీని వలన వారికి సిక్స్ స్టెప్స్ వాలిడేషన్ లో అనర్హులుగా చూపిస్తూ ప్రభుత్వ పధకాలు తీసి వేయడం జరిగింది. లేదా వారిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దీనిని నివారించుటకు గ్రామ వాలంటీర్లకు కరెంట్ మీటర్ ఆధార్ సీడింగ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పులు ఉన్న వారు సరి చేయించుకోగలరు." కొత్త ఆప్షన్ ఏంటి?

విద్యుత్ మీటర్ కు ఆధార్ అనుసంధానం సర్వే (APEPDCL, APCPDCL, APSPDCL) ఇవ్వటం జరిగింది. కొత్త ఆప్షన్ ఎక్కడ ఉంది?

Home Page లో Services Delivery లో విద్యుత్ మీటర్ కు ఆధార్ అనుసంధానం అనే ఆప్షన్ లో సర్వే పూర్తి చెయ్యాలి.


☛ ఎందులో ఏ జిల్లా వారు వస్తారు? 1. 𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋 Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari and West Godavari. 2. 𝐀𝐏𝐒𝐏𝐃𝐂𝐋 Nellore quarter, Chittor quarter, Kadapa quarter, Ananthapur quarter and Kurnool quarter 3. 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 Krishna, Guntur and Prakasam. మీ ఆధార్ తో మీ విద్యుత్ సర్వీస్ నెంబర్ మరియు మీ సర్వీస్ పై ఎన్ని యూనిట్స్ విద్యుత్ వినియోగించారు. పూర్తి వివరాలు మీ ఆధార్ తో తెలుసుకోండి

𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋


* APEPDCL :- https://bit.ly/3q9WMvP

**APEPDCL :- https://bit.ly/3sicIiC



8 views

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page