top of page
Writer's pictureAPTEACHERS

మీ సేవలో సర్వీస్ చార్జెస్

మీ సేవలో ఇంతే కట్టండి దోపిడీకి అడ్డు కట్ట వేయండి..ఎక్కువడిగితే ☎1100 లేదా 8008104613 ఫోన్ కొట్టండి.. 1) పొలం1B. - ₹25 2) ఇన్ కం సర్టిఫికెట్. - ₹35 3) రెసిడెన్స్ సర్టిఫికెట్. - ₹35 4) క్యాస్ట్ సర్టిఫికెట్ + నేటివిటీ సర్టిఫికెట్. - ₹35 5) ఓ.బి.సి సర్టిఫికెట్. - ₹35 6) ఈ.బి.సి సర్టిఫికెట్. - ₹35 7) లేట్ బర్త్ సర్టిఫికెట్. - ₹35 8) లేట్ డెత్ సర్టిఫికెట్. - ₹35 9) పొలం ఓల్డ్ అడంగళ్. - ₹35 10) పోసేసియన్ సర్టిఫికెట్. - ₹35 11)డూప్లికేట్ కాపీ పట్టాదారు పాస్ బుక్. - ₹135 12)న్యూ పట్టాదారు పాస్ బుక్. - ₹135 13)రేషన్ కార్డ్ డేటా కరెక్షన్స్. - ₹35 14)రేషన్ కార్డ్ ప్రింట్. - ₹15 15)రేషన్ కార్డ్ మెంబెర్ ఢిలిషన్. - ₹35 16)రేషన్ కార్డ్ మోడీపీకేషన్. - ₹35 17)రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్. - ₹35 18)రేషన్ కార్డ్ మెంబెర్ ఆడిషన్. - ₹35 19)ఎలక్షన్ వోట్ కార్డ్. - ₹25 20)వోట్ కార్డ్ ప్రింట్. - ₹10 పైన తెలిపిన రేట్లు కన్నా ఎక్కువ ఇవ్వాలని మీ సేవా కేంద్రాలు వారు డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వెంటనే 1100 లేదా 8008104613 కు ఫోన్ కాల్ చేసి వివరాలు చెప్పండి..

7 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page