top of page

మధ్యాహ్న భోజన పథక వంట రేట్లు 01.04.2020 నుంచి పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Aug 23, 2021

ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల మధ్యాహ్న భోజన పథక వంట రేట్లు 01.04.2020 నుంచి పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

(G.O.RT.No. 118 Dated: 08-06-2020)


MDM


మధ్యాహ్న భోజన పథకం - రేట్ల పెంపు


NEW MDM CHARGES FROM 01-04-2020



1. PRIMARY - 10.99% increased (49 paise)


--> 4.48 Rs to 4.97 Rs


Central share - 2.98 Rs ( 60%)


State share - 1.99Rs (40%)


2. Upper primary - 10.99% increased (74 paise)


--> 6.71 Rs to 7.45 Rs


Central share - 4.47 Rs ( 60%)


State share - 2.98 Rs ( 40%)


3. IX and X - 10.99 Rs increased


--> 6.71 Rs to 7.45Rs


State share - 7.45 Rs (100%)


Click here to download 👇👇


18 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page