top of page
Writer's pictureAPTEACHERS

వైఎస్ఆర్ కంటివెలుగు పథకం

💥వైఎస్ఆర్ కంటివెలుగు పథకం💥 ★ వచ్చేనెల 10 నుండి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రకటన. ★ పథకాన్ని ఐదు దశలలో అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. ★ ఒకటి, రెండు దశలలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు, ★ మిగతా మూడు దశలలో కమ్యూనిటీ బేస్ పద్ధతిలో కంటి పరీక్షలు చేయాలని నిర్ణయం. ★ పథకానికి కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ. Click here to download 👇

https://drive.google.com/file/d/1lK3p0dU4mvNpMFwLpZTeIEk9LZFrJX2A/view?usp=drivesdk

11 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page