top of page

విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు ఉత్తర్వులు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Aug 23, 2021

జగనన్న విద్యా కానుక - బూట్లు పంపిణీ.


➪ సమగ్రశిక్ష - "జగనన్న విద్యాకానుక" విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు ఉత్తర్వులు


➪ 1 నుంచి 9 తరుగతుల విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ H.M లాగిన్ లో 07-04-2021 వ తేదీ లోపు పొందుపరచాలి


➪ విద్యార్థుల పాదాల కొలతలను "సెంటీ మీటర్ల" లో మాత్రమే తీసుకోవాలి.


➪ HM లాగిన్ లో నమోదు చేసేటప్పుడు ఏమైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే కార్యాలయ పనివేళల్లో హెల్ప్ లైన్ నెంబర్ 9121148062 ను సంప్రదించగలరు.




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page